పోర్న్ సినిమాలు చూడటం కామన్ అంటున్న హాట్ భామ


Rejina
Rejina

పోర్న్ సినిమాలు చదువుకునే రోజుల్లో  చూసాను , అయితే అప్పుడు భయపడుతూ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చాలా కామన్ అయిపొయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ రెజీనా కాసాండ్రా . ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పి షాక్ ఇచ్చింది రెజీనా

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు అంతగా సక్సెస్ దక్కలేదు  అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ స్టార్ డం మాత్రం అందుకోలేకపోయింది పాపం . పోర్న్ సినిమాల గురించి ఒకప్పుడు మాట్లాడాలంటే సిగ్గు , మొహమాటం కానీ ఆ పరిధి ఎప్పుడో దాటిపోయింది . శృంగారం గురించి , పోర్న్ చిత్రాల గురించి ఓపెన్ గా మాట్లాడే రోజులు వచ్చాయి అందుకే పోర్న్ చాలా కామన్ అని అంటోంది రెజీనా కాసాండ్రా