ఆ హీరో ని రిజెక్ట్ చేసి తప్పు చేసిందా ? లేదా తేలిపోద్ది


ritu varma rejected shobhita dhulipalla acceptedపెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ద్రుష్టి ని తనవైపు కు తిప్పుకుంది రీతూ వర్మ . అంతకుముందు వరకు ఈ భామకు పెద్దగా ఛాన్స్ లు లేవు అలాగే ఆమెపై అంచనాలు కూడా లేవు కానీ పెళ్లి చూపులు తో ఒక్కసారిగా లీగ్ లో కి వచ్చేసింది . అయితే ఈ భామని తమ సినిమాలో పెట్టుకుంటే బాగుంటుందని గూఢచారి చిత్ర బృందం భావించి అప్రోచ్ కాగా మొదట నటించడానికి ఒప్పుకుంది దాంతో సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో అడవి శేష్ సరసన నటించడానికి నిరాకరించిందట దాంతో చేసేది లేక తక్కువ సమయంలోనే ధూళిపాళ శోభిత ని తీసుకున్నారు , షూటింగ్ కివెళ్ళారు కట్ చేస్తే సినిమా రెడీ అయ్యింది ఆగస్టు 3న విడుదల అవుతోంది .

గూఢచారి సినిమా విడుదల అయితే తెలుస్తుంది రీతూ వర్మ ఈ సినిమాని రిజెక్ట్ చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది . అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ గూఢచారి చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించగా ఆగస్టు 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అడవి శేష్ హీరోగా నటించడమే కాకుండా కథ కూడా అందించాడు . రీతూ వర్మ ఈ హీరోని రిజెక్ట్ చేయడంతో అడవి శేష్ బాగా ఫీల్ అవుతున్నాడు పాపం .

English Title: ritu varma rejected shobhita dhulipalla accepted