టాప్ విప్పేస్తూ హీట్ పెంచిన పాయల్ రాజ్ పుత్


RX 100 beauty Payal Rajput lifts her top

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ భామకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది దాంతో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి . అయితే అన్ని సినిమాలను ఒప్పుకోకుండా తనకు నచ్చిన , పారితోషికం ఎక్కువగా ఇస్తున్న చిత్రాలను మాత్రమే చేస్తోంది . తాజాగా ఈ భామ టాప్ విప్పేస్తూ కుర్రకారు లో హీట్ పెంచేసింది . టాప్ విప్పేస్తున్న వీడేమో ఒకటి తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది పాయల్ రాజ్ పుత్ .

 

తెలుగులో ఈ భామ వెంకటేష్ సరసన , రవితేజ సరసన కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మూడు చిత్రాల్లో నటిస్తోంది . అంతేకాదు మరికొన్ని చిత్రాలు కూడా లైన్లో పెట్టేసింది పాయల్ రాజ్ పుత్ . టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోదామని ఫిక్స్ అయ్యిందట పాయల్ . నిజమే ! ఇలా చీటికీ మాటికీ రెచ్చిపోతూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంటే ఊహించని స్టార్ డం రాదా ?

English Title : RX 100 beauty Payal Rajput lifts her top

 

View this post on Instagram

 

My heart stops when u look at me ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ . #tiktok ?

A post shared by Payal Rajput (@rajputpaayal) on

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?