రష్మీ తొడలు చూసి షాక్ అయ్యాడట


rx 100 director ajay bhupthi sensational comments on rashmiజబర్దస్త్ తో ఫేమస్ అయిన భామ రష్మీ ఆ షోలో గ్లామర్ ని బాగానే ఒలకబోసింది దాంతో ఈ భామకు విపరీతమైన క్రేజ్ వచ్చింది కట్ చేస్తే ఆ క్రేజ్ తో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది . డజన్ కు పైగా సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆడిన సినిమాలు అయితే లేవు కానీ ఈ భామకు మాత్రం బాగానే గిట్టుబాటు అవుతోంది . వరుస ఆఫర్లు అందునా అంగాంగ ప్రదర్శన తో ఆకట్టుకుంటోంది . తాజాగా ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి రష్మీ తొడలు చూసి షాక్ అయ్యానని సంచలన కామెంట్ చేసాడు . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన అజయ్ భూపతి బోల్డ్ గా మాట్లాడుతూ షాక్ ఇస్తున్నాడు .

 

తాజాగా రష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రం ” అంతకుమించి ” , ఆ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సిటీ లో చాలాచోట్ల వినాయిల్స్ , పోస్టర్ లు పెట్టారు . ఆ పోస్టర్ లలో వినాయిల్స్ లలో రష్మీ అందాలు కుర్రాళ్ళ ని పిచ్చెక్కిస్తున్నాయి . తొడల భాగం పసందుగా కనిపిస్తుండటంతో రోడ్డు పై వెళ్తున్న వాళ్ళు కొద్దిసేపు ఆగిమరీ చూస్తున్నారు . మిగతా వాళ్ళ లాగే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మీ అందాల్ని చూస్తూ అలాగే ఉండిపోయాడట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించడం విశేషం . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన ఈ దర్శకుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు .

English Title: rx 100 director ajay bhupthi sensational comments on rashmi