ఆ డైరెక్టర్ రిస్క్ తీసుకుంటున్నాడా ?


RX 100 director taking risk with bellamkonda hero

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి . మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ దర్శకుడికి బోలెడు ఛాన్స్ లు వచ్చాయి . అయితే అన్నింటినీ కాదని యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన  రెండో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు దాంతో అజయ్ భూపతి తప్పు చేస్తున్నాడా ? కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడా ? అన్న చర్చ మొదలయ్యింది.

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భారీ చిత్రాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ కాలేదు , పైగా అన్నీ డిజాస్టర్ లే ! అలాంటి హీరోతో సినిమాకు ఒప్పుకున్నాడు అజయ్ భూపతి . పైగా మన టాలీవుడ్ లో ద్వితీయ విఘ్నం అనేది ఉంది కూడా . దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసే సినిమా హిట్ కొడితే రెండు రకాలుగా లాభం అజయ్ భూపతికి లేదంటే కెరీర్ పరంగా  రిస్క్ అనే చెప్పాలి .

English Title: RX 100 director taking risk with bellamkonda hero

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy