ఇలియానా తో లిప్ లాక్ చేయాలనీ ఉందట


RX 100 hero Karthikeya wants lip lock with ileana

గోవా భామ ఇలియానా తో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతున్నాడు కుర్ర హీరో కార్తికేయ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైన హీరో కార్తికేయ . ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించడంతో ఈ హీరోకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి . తాజాగా ఓ ఛానల్ ఈ హీరోకు బెస్ట్ డెబ్యూ అవార్డు కూడా ఇచ్చేసింది దాంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు కార్తికేయ.

తాజాగా ఈ హీరో హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్నాడు , ఇక ఇలియానా అంటే బాగా ఇష్టమంట కార్తికేయ కు అందుకే ఇలియానా తో లిప్ లాక్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అంటున్నాడు . కార్తికేయ ఆశ బాగానే ఉంది కానీ ఇలియానా ఆ ఛాన్స్ కార్తికేయ కు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు . ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఆండ్రు  తో సహజీవనం చేస్తోంది ఇలియానా .

English Title: RX 100 hero Karthikeya wants lip lock with ileana

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna