ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ని పక్కలో పడుకోమన్నారట


RX 100 heroine Payal Rajput sensational comments on casting couch కాస్టింగ్ కౌచ్ గురించి రకరకాల సంచలన కథనాలు వస్తున్నప్పటికీ , ఆ వేషాలు మాత్రం ఎవ్వరూ ఆపడం లేదు తాజాగా ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి కుర్రకారు ని పిచ్చెక్కించిన భామ పాయల్ రాజ్ పుత్ ని కూడా పక్కలో పడుకుని ఆ సుఖం అందించాలని కోరారని సంచలన ఆరోపణలు చేస్తోంది . ఆర్ ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించినప్పటికీ , నాకు కూడా ఇలాంటి ఆఫర్లు రావడం షాక్ కి గురిచేసిందని అంటోంది . నాలుగు రోజుల క్రితం ఓ భారీ సినిమాలో నటించే చాన్స్ ఇస్తామని అయితే పడక సుఖం అందిస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పారట దాంతో షాక్ అయిన పాయల్ ఆ సినిమాలో నటించడానికి నిరాకరించిందట .

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో గ్లామర్ గా నటించానని , అలాంటి వాటికీ ఒప్పుకుంటుందని అనుకున్నారేమో ! కానీ నేను పంజాబీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని బోల్డ్ గా నటించినంత మాత్రాన ఎవడి పక్కలోనో పడుకోవాల్సిన అవసరం లేదని అంటోంది . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో అందాలను ఆరబోసి కుర్రాళ్ళ మతి పోయేలా చేసింది ఈ భామ అయితే తెరమీద పాత్ర స్వభావానికి తగ్గట్లుగా నటిస్తాను తప్ప పడక సుఖం ఇవ్వనని తేల్చి చెబుతోంది . అయితే ఈ భామని పక్కలో పడుకోమని కోరింది ఎవరో మాత్రం చెప్పడం లేదు .

English Title: rx 100 heroine payal rajput sensational comments on casting couch