ఓరి దేవుడో ! రెచ్చిపోయింది అంతే


Saaho beauty Damini chopra in bikini
Damini chopra

అందమైన భామలు సిగ్గు ఎగ్గూ అనేది వదిలేసి దీపం ఉండగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి అన్న చందంగా రెచ్చిపోతున్నారు . అందాల ప్రదర్శనలో ఎంతగా రెచ్చిపోతే అంతటి హాట్ ఇమేజ్ సొంతం అవుతుందని భావించిన వాళ్ళు అడ్డు అదుపు లేకుండా వలువలను విలువ( డబ్బు కోసం ) కోసం  అప్పనంగా అప్పగిస్తున్నారు . తాజాగా బాలీవుడ్ హాట్ భామ దామిని చోప్రా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ళ మతి పోవడం ఖాయం , అంతగా రెచ్చిపోయింది దామిని .

ఈ భామ తాజాగా ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరుస్తోంది . జస్ట్ టూ పీస్ బికినీ లో అంగాంగ ప్రదర్శన చేస్తున్న ఈ భామ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం ఖాయం . ఈ భామ పెట్టిన ఫోజులు గురించి వర్ణించాలంటే మాటలు చాలవు అంటే నమ్మండి అంత పచ్చిగా ఇచ్చింది ఫోజు . ఇక ఫోటోలలోనే ఇలా రెచ్చిపోతే సినిమాలో సాహూ అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది . దామిని చోప్రా అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవ్వడం ఖాయం .

English Title: Saaho beauty Damini chopra in bikini