నాలుగు భాషల్లో రేపు విదులకానున్న “సాహో” ట్రైలర్


saaho prabhas trailer news
saaho prabhas trailer news

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా యువి క్రియేషన్స్ పతాకంపై సుజిత్ దర్శకత్వంలో వంశీ,ప్రమోద్ అత్యధిక భారీ బడ్జెట్ తో, హై టెక్నీకల్ వ్యాల్యూస్ తో నిర్మిస్తోన్న ప్రెస్టీజియస్ చిత్రం సాహో. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రయిలర్ ఆగస్టు 10న ఉదయం 9గం .. లకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీసర్ కి సోషల్ మీడియాలో హైయ్యెస్ట్ వ్యూస్ వస్తున్నాయి.. ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందరి అంచనాలకు దీటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్సఘాకుడు సుజీత్.. ప్రభాస్, శ్రద్ద కపూర్ ల కెమిస్ట్రీ అదరహో అన్నట్లుగా కనిపిస్తోంది.. ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ
నెల 30న వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్ లలో విడుదల కానుంది.