ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా ?


Is Sai dharam tej dating with Larissa bonesi

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ లారిస్సా  బొనెసి తో డేటింగ్ లో ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది . తిక్క చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది బ్రెజిల్ పాప లారిస్సా బొనెసి . అయితే తిక్క సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ లారిస్సా తో సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ షిప్ కొనసాగించాడు .

 

కట్ చేస్తే ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ సేద తీరడం కోసం లారిస్సా బొనెసి దగ్గరకు వెళ్తున్నాడట . ఆమె ఓ హగ్ ఇచ్చేసరికి మెగా మేనల్లుడు మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాడట . ముంబై లో తనతో డేటింగ్ చేస్తున్న హీరో అంటూ ట్వీట్ చేసింది లారిస్సా బొనెసి . అయితే లారిస్సా తీసిన ఫోటోలో సాయి ధరమ్ తేజ్ కనబడుతున్నాడు ,దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు మొదలయ్యాయి .

English Title: Is Sai dharam tej dating with Larissa bonesi