విజయ్ దేవరకొండకు లిప్ లాక్ ఇవ్వలేక తప్పుకుందట


Sai Pallavi
Sai Pallavi

విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇచ్చే సీన్స్ ఎక్కువగా ఉండటంతో స్క్రిప్ట్ నచ్చినప్పటికీ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని వదిలేసిందట హీరోయిన్ సాయి పల్లవి దాంతో ఆ అవకాశాన్ని వెంటనే దొరకబుచ్చుకుంది రష్మిక మందన్న . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మరోసారి హీరోయిన్ ల విషయం బయటకు వస్తోంది .

మొదట ఈ చిత్రంలో సాయి పల్లవి ని హీరోయిన్ గా అనుకున్నారు అయితే కథ విన్నాకా లిప్ లాక్స్ ఉండటంతో సాయి పల్లవి నిరాకరించగా రష్మిక మందన్న కు ఈ కథ చెప్పడం వెంటనే ఓకే చేయడం జరిగింది . సాయి పల్లవి తప్పుకోవడానికి కేవలం లిప్ లాక్ లు మాత్రమే ! అని వినిపిస్తోంది . ఇక రష్మిక మందన్న ని హీరోయిన్ గా తీసుకోవాలని నేను చెప్పలేదని అంటున్నాడు విజయ్ దేవరకొండ . రష్మిక మందన్న ఆల్రెడీ విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ లు ఇచ్చింది కాబట్టి వెంటనే ఒప్పేసుకుంది డియర్ కామ్రేడ్ అంటూ .