మారుతి , సాయి తేజ్ లా “ప్రతి రోజు పండగ రోజే “


  sai tej , maaruthi

sai tej , maaruthi

సాయి తెజ్ వరస పరాజయాల తరువాత చిత్రలహరి తో విజయం అందుకున్న ఈ మెగా హీరో తన తదుపరి చిత్రాన్ని మారుతీ తో చేస్తున్న విషయం తెలిసిందే . అయితె ఈ చిత్రానికి ‘ప్రతి రొజు పండగ రొజే ‘ అని టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమచారం .

మారుతి గత చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడం తో పాటు ఈ మధ్యనే విజయం బాట పట్టిన మెగా హీరొ తో ఎలాగయినా హిట్ కొట్టాలని మారుతి పట్టుదలతో ఉన్నాడు . సాయి తెజ్ ఈ సినిమాతో మారుతి నీ కుడా విజయానికి చేరువ చేస్తాడో ,లేక తన పాత బాటలోకి మల్లి వేళ్తాడో వేచి చుడాలి .