చిత్రలహరి తోనైనా హిట్ కొడతారా ?


Saidharam tej and sunil waiting for success

సాయి ధరమ్ తేజ్ , సునీల్ , కళ్యాణి ప్రియదర్శన్  , నివేదా పేతురాజ్ లు నటించిన చిత్రం ” చిత్రలహరి ” . కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది . ఏప్రిల్ 12న రిలీజ్ కానున్న చిత్రలహరి టీజర్ ని ఈరోజు హైదరాబాద్ లో రిలీజ్ చేసారు . వినోద ప్రధానంగా రూపొందిన చిత్రలహరి టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది .

 

అయితే సాయి ధరమ్ తేజ్ కు గతకొంత కాలంగా హిట్స్ లేవు . వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి దాంతో చిత్రలహరి పై ఆశలు పెట్టుకున్నాడు , అలాగే సునీల్ కూడా హీరోగా ఘోర పరాజయాలను చవిచూశాడు దాంతో దిమ్మతిరిగిన సునీల్ మళ్ళీ కామెడీ వేషాలు వేస్తున్నాడు . ఈ ఇద్దరు కూడా హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు . ఈ ఇద్దరికి చిత్రలహరి విజయాన్ని అందిస్తుందా ? లేదా ? చూడాలి . ఏప్రిల్ 12న ఆ విషయం తేలిపోద్ది .

English Title : Saidharam tej and sunil waiting for success

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti