పొగరుబోతు అత్త అంటే రమ్యకృష్ణ సరిగ్గా సరిపోతుంది అందుకే ఈ భామని అత్తగా ఎంచుకున్నారట ! 80 – 90 వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాలు అత్తా – అల్లుడు నేపథ్యంలోనే రూపొందాయి . అత్తా – అల్లుడు కాన్సెప్ట్ ఎవరు గ్రీన్ దాంతో మళ్ళీ ఇన్నాళ్లకు దాన్ని టచ్ చేస్తున్నాడు మారుతి . మాస్ మసాలా చిత్రంగా ఈ శైలజారెడ్డి అల్లుడు రూపొందినట్లు తెలుస్తోంది దాంతో సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం . అందుకే ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక టీజర్ చూస్తుంటే మాస్ ఎంటర్ టైనర్ అని తెలుస్తూనే ఉంది కాబట్టి యూత్ ని ఆకట్టుకునే సినిమా అవుతుందనే అంటున్నారు .
English Title: sailaja reddy alludu teaser talk