తాజాగా సమంత చేసిన క్లీవేజ్ షోతో నెటిజన్లు షాక్ అవుతున్నారు . అక్కినేని ఇంటి కోడలు ఇలా రెచ్చిపోవడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు . అలాగే కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా సమంత మాత్రం వాటిని పట్టించుకునే పరిస్థితి లో అయితే లేదు . పెళ్లి అయ్యాక నాగచైతన్య తో కలిసి మజిలీ అనే చిత్రంలో నటించింది సమంత . ఆ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది .
English Title: Samantha Cleavage show goes viral