సమంత హాట్ గా నటిస్తుందా ?


Samantha
Samantha

సమంత వెబ్ సిరీస్ లలో నటించాలనే ఆలోచన చేస్తోందట . వెబ్ సిరీస్ అంటే శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి దాంతో ఆ సన్నివేశాల్లో సమంత నటిస్తుందా అన్న అనుమానం నెలకొంది . సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి అయినప్పటికీ గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే ఉంది .

ఇంకా చెప్పాలంటే పెళ్లి అయ్యాకే మరింత గ్లామర్ గా నటిస్తోంది దాంతో అక్కినేని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు . సినిమాల్లోనే ఇలా ఉంటే వెబ్ సిరీస్ లలో అయితే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి . అందులో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి . అయితే సమంత అలా శృంగార పాత్రల్లో నటిస్తుందా ? లేక డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్ చేస్తుందా ? అన్నది తేలాలి .