నాగచైతన్య పై సంచలన కామెంట్ చేసిన సమంత


samantha sensational comments on nagachaitanya

నాగచైతన్య కు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉందని అందుకే నేను చైతూ ని ఒప్పుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత . అయితే సమంత ఈ సంచలన ఆరోపణలు చేయడం అందరినీ షాక్ కి గురిచేయగా వెంటనే స్పందించిన నాగచైతన్య నాకు అంత శీను లేదు సమంత ని ఏడేళ్లుగా పడెయ్యడానికి ట్రై చేస్తూనే ఉన్నాను అయితే లక్కీ గా ఏడేళ్ల తర్వాత నన్ను ప్రేమించింది దాంతో మా బంధాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాలని పెళ్లి చేసుకున్నామని ప్రకటించాడు .

ఆ వెంటనే సమంత మాట్లాడుతూ నేను చైతూ ని చూసిన మొదటిసారే లవ్ లో పడ్డాను కాకపోతే అతడికి ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని కొంతమంది చెప్పారు కాబట్టి దూరం పెట్టాను కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత నా టోకెన్ వచ్చింది అంటూ మరింత వివరణ ఇచ్చింది అంతేకాదు చైతూ నాకు దొరికిన వజ్రం అంటూ అతడిపై పొగడ్తలు కూడా కురిపిస్తోంది . సమంత – నాగచైతన్య లు కలిసి మూడు చిత్రాల్లో నటించగా ఇప్పుడు పెళ్ళైన తర్వాత మరోసారి కలిసి నటించనున్నారు .

English Title: samantha sensational comments on nagachaitanya