అమలా పాల్ న్యూడ్ షోపై సమంత ట్వీట్


amala paul
amala paul

అమలా పాల్ నటించిన ఆదై టీజర్ నిన్న విడుదలై సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం సమాజంలో నలుగుతున్న సమస్య పై తెరకెక్కిన ఈ చిత్రానికి సమంత ఫుల్ సపోర్ట్ చేస్తోంది . అలాగే అమలా పాల్ న్యూడ్ షోపై కామెంట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . ఆదై టీజర్ ఉత్కంఠ కలిగించేలా , అద్భుతంగా ఉంది , నా బెస్ట్ విషెష్ టు అమలా పాల్ అంటూ ట్వీట్ చేయడమే కాకుండా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్ చేసింది సమంత

ఆదై టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది . అలాగే అమలా పాల్ ని నగ్నంగా చూసి షాక్ అవుతున్నారు . తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది . మొత్తానికి ఆదై చిత్రంతో అమలా పాల్ సంచలనం సృష్టించేలా కనబడుతోంది