లాక్ డౌన్ లో టెర్రిఫిక్ లోకి మారిన సందీప్ కిషన్ !

లాక్ డౌన్ లో టెర్రిఫిక్ లోకి మారిన సందీప్ కిషన్ !
లాక్ డౌన్ లో టెర్రిఫిక్ లోకి మారిన సందీప్ కిషన్ !

లాక్ డౌన్ టైములో కొంతమంది తారలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి పట్టునే వుంటూ…చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసారు. కొంత మంది వంటలుచేస్తే మరికొంత మంది  తమ ఫిట్ నెస్ ని కాపాడు చేయడం కోసం వర్కవుట్లచేశారు. యాంగ్ హీరో సందీప్ కిషన్ కూడా లాక్ డౌన్ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నట్టుంది.

కరోనా భయం తో  నెగెటివ్ వాతావరణం స్ప్రెడ్ అవుతున్న వేళ  పోసిటివ్ గా ఆలోచించండి.. పాడిటివ్ గా ఉండండి అంటూ ట్విట్టర్ వేదికగా ప్రచారం చేసిన సందీప్ కిషన్ లాక్ డౌన్ సమయంలో 12 కేజీలు తగ్గడం పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీ తో సందీప్ కిషన్ లుక్ స్టన్నింగ్ గా వుంది.
సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘A 1 ఎక్సప్రెస్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమాహాకి
నేపథ్యంలో రూపొందుతోంది.