308 మందితో శృంగారంలో పాల్గొన్న హీరో


sanjay dutt affairs with lot of heroinesబాలీవుడ్ లో వివాదాస్పద హీరో అయిన సంజయ్ దత్ ఏ హీరోయిన్ ని కూడా వదలలేదట ! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 308 మంది హీరోయిన్ లను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను , సీనియర్ నటీమణులను అలాగే డ్యాన్సర్ లను , సినిమా అంటే ఇష్టం ఉన్న అందమైన భామలను , మోడల్ లను ఎవరినీ వదలలేదట మొత్తంగా మూడు వందల ఎనిమిది మంది తో శృంగారంలో పాల్గొన్నాడట బాలీవుడ్ హీరో సంజయ్ దత్ .

తనకంటే చాలా పెద్ద వాళ్ళైనా హీరోయిన్ లను , కుర్ర హీరోయిన్ లను అస్సలు విడిచి పెట్టలేదట ! వాళ్ళని పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడట ! వాళ్ళని ఇంప్రెస్ చేసి బెడ్ వరకూ తీసుకెళ్లి అనుభవించాడట సంజయ్ దత్ . సెక్స్ కి మాత్రమే కాకుండా డ్రగ్స్ కి కూడా బాగా ఎడిక్ట్ అయ్యాడు సంజయ్ దత్ . వారసత్వం ఉన్న హీరో కావడంతో సంజయ్ దత్ కు అందమైన భామలను , హీరోయిన్ లను పడెయ్యడానికి ఈజీ అయ్యింది . అయితే ఇదంతా ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు అవుతోంది కానీ ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే …… …. బాలీవుడ్ లో సంజు బయోపిక్ తెరకెక్కింది . ఆ సినిమా ఈనెల 29న విడుదల కానుంది కాగా ఆ చిత్రంలో సంజయ్ దత్ 308 మంది తో శృంగారం లో పాల్గొన్న సన్నివేశాలు చిత్రీకరించారని లీకులు వచ్చాయి . ఈ విషయం నిజమే అని ఆ చిత్ర దర్శకుడు అంటున్నాడు . రేపు సంజు సినిమా విడుదలయ్యాక కానీ తెలీదు ! ఎవరెవరిని టార్గెట్ చేసారో ? ఎన్ని వివాదాలు సృస్టించనుందో ? ఏ హీరోయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి .

English Title: sanjay dutt affairs with lot of heroines