క్లీవేజ్ షోతో మతిపోగోడుతున్న స్టార్ హీరో కూతురు


Sara alikhan lip lock with sushanth singh

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీఖాన్ హీరోయిన్ అయిన విషయం తెలిసిందే . యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంలో నటిస్తోంది ఈ భామ . డిసెంబర్ 7 న విడుదల కానున్న ఆ చిత్ర ట్రైలర్ తాజాగా సంచలనాలను సృష్టిస్తోంది . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారా ఆలీఖాన్ చేసిన లిప్ లాక్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . టైటిల్ ఏమో కేదార్ నాథ్ అని భక్తిభావం కలిగేలా ఉంది కానీ అందులో ఉన్న దృశ్యాలు చూస్తే రక్తిభావంతో పిచ్చెక్కి పోవడం ఖాయం . లిప్ లాక్ లు అందునా లేలేత అందాల భామ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతున్నాయి .

తాజాగా సారా ఆలీఖాన్ క్లీవేజ్ అందాలతో మరింత షాక్ ఇచ్చింది కుర్రాళ్ళకు . క్లీవేజ్ అందాలతో శృంగార దేవతలా ఉంది సారా ఆలీఖాన్ . తెల్లని వస్త్రాలలో మరింతగా అందంగా కనిపిస్తూ , కవ్విస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది సారా . కేదార్ నాథ్ చిత్రం పెద్ద వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవం శివుడు కాగా కేదార్ నాథ్ పవిత్ర స్థలం అయితే అలాంటి టైటిల్ పెట్టిన చిత్ర బృందం లిప్ లాక్ లతో ఓ వర్గం వాళ్ళని రెచ్చగొట్టేలా చేస్తోంది మరి .

English Title: Sara alikhan lip lock with sushanth singh