ఆ హీరోయిన్ బ్యాక్ అంటే పడి చస్తాడట ఈ హీరో


shahid kapoor sensational comments on scarlett johnssonబాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జోహాన్ సన్ పిరుదులు ( బ్యాక్ ) అంటే పిచ్చ పిచ్చగా ఇష్టమట ! ఆమె బ్యాక్ అంటే పడిచచ్చి పోతానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . అసలు ఈ భాష వాడడం అంటే మన భారతీయులు అంతగా ఒప్పుకోరు పైగా టివి షోలలో అస్సలు కుదరదు కానీ ఆ షోలో పాల్గొన్న షాహిద్ జోహాన్ పిరుదుల గురించి వ్యాఖ్యానించి సంచలనం రేపాడు .

షాహిద్ కపూర్ మీరా రాజపుత్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఓ టివి ఛానల్ నిర్వహించిన షోకి తన భార్య మీరా రాజ్ పుత్ ని కూడా తీసుకెళ్లాడు మరీ విచిత్రం ఏంటంటే ఆమె ముందే తనకు స్కార్లెట్ జోహాన్ సన్ పిరుదులంటే ఇష్టమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు .