అర్జున్ రెడ్డి భామ యమా హాట్ గురూ


Shalini pandey hot show in black

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ ” శాలిని పాండే ” . విజయ్ దేవరకొండ తో శృంగార సన్నివేశాల్లో నటించి యువతని పిచ్చిలేపింది షాలిని పాండే . ఆ సినిమా తర్వాత మహానటి , ఎన్టీఆర్ బయోపిక్ లలో నటించింది . తాజాగా నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన 118 చిత్రంలో నటించింది ఈ భామ . 118 చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో సక్సెస్ మీట్ జరిగింది .

 

కాగా ఆ వేడుకలో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కించింది షాలిని పాండే . బ్లాక్ డ్రెస్ లో మరింతగా రెచ్చగొట్టింది షాలిని . ఈ భామ అందాలను తమ కెమెరాలో బంధించారు . షాలిని పాండే గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ భామకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు వస్తాయని ఆశించింది అయితే ఈ భామా ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు .

English Title : Shalini pandey hot show in black

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?