ఆ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన శర్వానంద్


Sharwanand rejects chandoo mondeti

మీకో కథ చెబుతాను అని అడిగిన ఓ యువ దర్శకుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడట హీరో శర్వానంద్ . ప్రస్తుతం నా దగ్గర డేట్స్ ఖాళీ లేవు కాబట్టి కథ కూడా వినాల్సిన పని లేదు అని మొహమాటం లేకుండా చెప్పాడట శర్వానంద్ దాంతో ఖంగుతిన్న ఆ దర్శకుడు అవమాన భారంతో మరో హీరో దగ్గరకు వెళ్లాలని చూస్తున్నాడట . ఇంతకీ శర్వానంద్ అవమానించిన దర్శకుడు ఎవరో తెలుసా ….. చందు మొండేటి .

 

కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసిన చందు మొండేటి గత ఏడాది సవ్యసాచి చిత్రంతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు దాంతో చందు మొండేటి తో సినిమా అనగానే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడు శర్వానంద్ . ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే శర్వా కూడా పడిపడి లేచే మనసు చిత్రంతో దెబ్బతిన్నాడు మరి . శర్వా నో చెప్పడంతో నిఖిల్ దగ్గరకు వెళ్తున్నాడట చందు మొండేటి కార్తికేయ 2 కోసం .

English Title : Sharwanand rejects chandoo mondeti

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?