మహిళలపై సంచలన కామెంట్ చేసాడు


shatrughan sinha sensational comments on woman

కాస్టింగ్ కౌచ్ , మీటు ఆరోపణల నేపథ్యంలో మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న  సిన్హా . గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా మీటూ ఆరోపణలతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే ప్రతీ మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంది అని అంటారు కానీ ప్రతీ మగాడి ఓటమి వెనుక మాత్రం ఖచ్చితంగా ఓ మహిళ ఉంటుందని ఇది నిజమని సంచలనం సృష్టించాడు శతృఘ్న సిన్హా .

 

అయితే మీ టూ అంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు , అదృష్టం ఏంటంటే అందులో నాపై ఎవరూ ఆరోపణలు చేయకపోవడం అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఈ బాలీవుడ్ నటుడు , రాజకీయ నాయకుడు . భారతీయ జనతా పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు ఈ నటుడు.

English Title: shatrughan sinha sensational comments on woman

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy