శృంగార చిత్రాల కోసం ఎదురు చూస్తున్న భామ


Sherlyn Chopra
Sherlyn Chopra

శృంగార చిత్రాల్లో నటించడానికి ఆశగా ఎదురు చూస్తోంది హాట్ భామ షెర్లిన్ చోప్రా . ఇప్పటికే పలు శృంగార చిత్రాల్లో నటించిన అనుభవం షెర్లిన్ చోప్రా ది . అయితే డైరెక్ట్ గా పోర్న్ చిత్రాల్లో నటించను ఎందుకంటే కెమెరా ముందు శృంగార సన్నివేశాల్లో నటించడం అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు , కాకపోతే శృంగార చిత్రాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పైగా శృంగారంలో ఇచ్చే కుదుపులు ఇవ్వగలనని అలా చేయడం వల్ల నిజంగానే శృంగారంలో పాల్గొన్నామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగేలా చేయొచ్చని అది తప్పు కాదని అంటోంది .

కామసూత్ర లో నటించిన ఈ భామ నగ్న షో చేయడం అంటే మహాసరదా ! తరచుగా నగ్న షో చేస్తున్న ఈ భామ అలా చేయడంలో తప్పులేదని , లైమ్ లైట్ లో ఉండటానికే అలా చేస్తున్నానని అంటోంది . అయితే ఈ భామ పలు వివాదాల్లో ఇరుక్కోవడం వల్ల ఈ భామతో సినిమాలు తీయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు .