టాటూ ఎక్కడ వేసుకుందో చూడు


Shocking: Khushi Kapoor gets tattoo near her heart
అందాల భామ ఖుషీ కపూర్ టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసా ……. ఎద సంపదపై . ఎడమ వైపు ఎద సంపద పై దాదాపుగా గుండె మీద టాటూ వేయించుకుంది దాంతో అందరూ షాక్ అవుతున్నారు నెటిజన్లు . టాటూ లు వేయించుకోవడం ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపొయింది . ఈ టాటూ ల సంస్కృతీ ఎప్పటి నుండో ఉంది , అది అప్పట్లో పచ్చబొట్టు అంటూ ఉండేవారు కానీ కాలం మారింది కదా ! అందుకే పాత రోజులకు భిన్నంగా ఈ టాటూ సంస్కృతి హవా ఎక్కువయ్యింది .

అయితే ఈ టాటూ లను ఎక్కడపడితే  అక్కడ వేయించుకొని కుర్రాళ్ళ మతి పోగొడుతున్నారు . ఇంతకీ ఈ ఖుషీ కపూర్ ఎవరనేగా మీ డౌట్ . అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు ఈ ఖుషీ కపూర్ . జాన్వీ కపూర్ పెద్ద కూతురు కాగా ఖుషీ చిన్న కూతురు . అంబానీ కూతురు పెళ్లి లో ఖుషీ కపూర్ , జాన్వీ కపూర్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు . ఇక ఖుషీ అయితే తన టాటూ తో మతిపోగొట్టింది . ఖుషీ అప్పియరెన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు .

English Title:  Shocking:  Khushi Kapoor gets tattoo near her heart