లక్ష్మీపార్వతి పాత్రలో వివాదాస్పద శ్రీరెడ్డి


Sri reddy in lakshmis veeragrandham as lakshmiparvathi 

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మరో వివాదానికి తెరలేపింది . తాజాగా లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీ రెడ్డి ని ఎంపిక చేశారట దర్శకులు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి . దర్శకులు తేజ కు సమీప బంధువైన కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అంటూ ఓ సినిమా మొదలు పెట్టాడు . ఇటీవలే ట్రైలర్ ని కూడా విడుదల చేసాడు . ఆ ట్రైలర్ ప్రకారం లక్ష్మీపార్వతి కుటిల బుద్ది తోనే ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకున్నట్లు గా ఆమెని విలన్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది .

తేజ సూచన మేరకు లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీ రెడ్డి ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ఈ లక్ష్మీస్ వీరగ్రంథం విడుదల అవుతుందో లేదో కానీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఎందుకంటే లక్ష్మీపార్వతి పాత్ర పక్కన పెడితే శ్రీ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువు మరి . ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ లో కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది .

English Title: Shocking : Sri reddy in lakshmis veeragrandham as lakshmiparvathi

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna