ఆ బయోపిక్ నుండి తప్పుకున్న ప్రభాస్ భామ


Shradda kapoor rejected saina nehwal biopic

టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది , మహానటి ఇచ్చిన సక్సెస్ తో డజన్ల కొద్దీ బయోపిక్ లు తీయడానికి రెడీ అవుతున్నారు . ఆ కోవలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు , ఆ మేరకు బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడమే కాకుండా బయోపిక్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు . శ్రద్దా కపూర్ కూడా సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకుంది .

 

తీరా సమయానికి నా దగ్గర డేట్స్ ఖాళీగా లేవు నేను చేయలేను అంటూ సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకుంది ప్రభాస్ భామ శ్రద్దా కపూర్ . ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ముందు ఒప్పుకొని ఆ తర్వాత నా దగ్గర డేట్స్ ఖాళీ లీవని తప్పుకోవడం సంచలనంగా మారింది . శ్రద్ధ కపూర్ తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ని తీసుకునే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం .

English Title : Shradda kapoor rejected saina nehwal biopic

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?