ఆఫీస్ అంటున్నారు మరి ఈ ఫొటోస్ ఏంటి? మేడం శ్రద్ధా…


Shraddha Das
ఆఫీస్ అంటున్నారు మరి ఈ ఫొటోస్ ఏంటి? మేడం శ్రద్ధ…….

గతకొంత కాలంగా తెలుగు పరిశ్రమలో ఎన్నో ఎన్నో వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి అవి కనుమరుగైపోతున్నాయి. అంటే అక్కడ బాలీవుడ్ ని కంపేర్ చేసి స్టోరీ దొరికింది కదా అని దాన్ని తీసెయ్యొద్దు, ఎందుకంటే బాలీవుడ్ వేరు టాలీవుడ్ వేరు. ఇక్కడి బాషా, ప్రాంతం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అడ్డంకులు, అన్నింటిని భరించి తీసిన కూడా అవి ఆన్లైన్ లో ఆడుతాయో లేదో కూడా తెలియదు.

తెలుగు వెబ్ సిరీస్ లో బాగా పేరు పొందిన సిరీస్ అంటే “పెళ్లిగోల” అని మాత్రం చెప్తాము, ఎందుకంటే అది చేసిన గోల అలాంటిది కాబట్టి జనాలు చూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా కుప్పలు కుప్పలుగా వెబ్ సిరీస్ ఒస్తున్నాయి అని మనం హడావిడి పడి చేసేయొద్దు. ఎందుకంటే మనకి హిట్ అనే మాట వినపడాలి, అన్ని వెబ్ సిరీస్ లు చూసినంతమాత్రాన టక్కున హిట్ అంటే “పెళ్లిగోల” అని మాత్రమే చెప్తాము. కానీ మిగిలిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడటం, చూడటం కానీ లేదు అస్సలు జరగదు కూడా.

అలాంటిది ఈ మధ్య బాగా వినిపిస్తున్న మరొక వెబ్ సిరీస్ “ఈ ఆఫీస్ లో”, ఈ వెబ్ సిరీస్ లో భాగంగా తన షూటింగ్ పార్ట్ గురించి “శ్రద్ధాదాస్” ఇన్స్టాగ్రామ్ లో తన గ్రీన్ కలర్ సారీ ఫోటోస్ పోస్ట్ చేసింది. ఇంకా మిగిలింది అంత సస్పెన్స్ లో పెట్టింది, ఆఫీస్ అంటుంది, మరొకపక్క తన హాట్ ఫొటోస్ ని అప్లోడ్ చేసింది, దానికి సమాధానం శ్రద్ధ నే అడగాలి. ఆడియన్స్ మాత్రం ఆ ఫొటోస్ చూస్తూ తెగ సంబరపడిపోతున్నారు. చూద్దాం శ్రద్ధాదాస్ తన రోల్ గురించి రివీల్ చేస్తుందో లేదో?

Credit: Instagram