అందాలతో చంపేసిన శ్రియా


shriya saran cleavage show35 ఏళ్ళు ఒంటి మీదకు వచ్చినా , ఇటీవలే పెళ్లి అయినా కూడా ఈ భామ అందాల విందులో మాత్రం అస్సలు తగ్గడం లేదు శ్రియా శరన్ . ఇటీవలే పెళ్లి చేసుకున్న శ్రియా శరన్ భర్తతో కలిసి విదేశాలు చుట్టేస్తోంది హనీమూన్ పేరిట . హనీమూన్ కు వెళ్లిన శ్రియా శరన్ అక్కడ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ చంపేసింది . బికినీ షోతో పిచ్చ షాక్ ఇచ్చిన శ్రియా క్లీవేజ్ షోతో చంపేస్తోంది . 35 ఏళ్ళు దాటినా టీనేజ్ అమ్మాయిలా అందాలను ఆరబోస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది శ్రియా శరన్ .

తాజాగా ఈ భామ మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది . పెళ్లి వార్తలు వచ్చినప్పుడు ఖండించింది కానీ కట్ చేస్తే పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది . ఇక ఇప్పుడేమో హనీమూన్ వెళ్లి అందాలతో చంపేస్తోంది శ్రియా శరన్ . లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న ఈభామ సీనియర్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లకు మంచి జోడి అవుతుంది అనడంలో సందేహం లేదు .

English Title: shriya saran cleavage show