హాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న శృతి హాసన్


Shruti haasan
Shruti haasan

రెండేళ్లుగా సినిమాలు లేక కెరీర్ పరంగా డైలమాలో పడిన భామ శృతి హాసన్ కు ఎట్టకేలకు గోల్డెన్ ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది . ఈ భామకు హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చిందట . అసలే ప్రియుడితో బ్రేకప్ అయి మూడీ గా ఉన్న ఈ భామకు అది గోల్డెన్ ఛాన్స్ లా అనిపించింది అందుకే వెంటనే ఒప్పేసుకుందట .

ఈ హాలీవుడ్ సిరీస్ లో కిల్లర్ గా నటించనుందట శృతి హాసన్ . కిల్లర్ అనగానే కేవలం చంపడం మాత్రమే అనుకోవద్దు శృంగార సన్నివేశాలకు కూడా కొదవలేదట దాంతో ఒప్పేసుకుంది . పోనీలే అటు ప్రియుడు లేక్ ఇటు కెరీర్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో హాలీవుడ్ లో ఛాన్స్ అంటే మాటలా ?