సింగర్ భార్య మృతి 


Singer Biju Narayanan Wife Sreelatha passes away
Singer Biju Narayanan Wife Sreelatha passes away

ప్రముఖ మలయాళ గాయకుడు బిజు నారాయణన్  భార్య శ్రీలత (44) క్యాన్సర్ వ్యాధితో మరణించారు . కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీలత చికిత్స పొందుతోంది , అయితే ఆరోగ్యం విషమించడంతో నిన్న సాయంత్రం మరణించింది . భార్య మరణంతో సింగర్ బిజు నారాయణన్  కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది .

మలయాళ చిత్ర రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు పొందిన బిజు నారాయణన్ సౌత్ లో మొత్తం 400కు పైగా పాటలు పాడాడు . శ్రీలత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలో జరుగనున్నాయి . శ్రీలత – బిజు నారాయణన్ లకు ఇద్దరు సంతానం .