మరో సింగర్ ఆ కోరికతో రమ్మన్నాడట


singer sreerama chandra in troubleశ్రీరెడ్డి లీక్స్ మాములుగా లేవు , ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్ల ని వెల్లడించిన ఈ భామ ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అందరు కూడా సినిమాల్లో అవకాశాలు ఇస్తామని అమ్మాయిలను మభ్యపెట్టి వాళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారని ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా సింగర్ శ్రీరామచంద్ర పై ఆరోపణలు చేసింది . ఐడల్ విన్నర్ గా విశేష ప్రాచుర్యం పొందిన రామచంద్ర తెలుగు చిత్రాలకు పాటలు పాడాడు అంతేకాదు ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు .

కాగా ఆ రామచంద్ర బుద్దిమంతుడు కాదని నన్ను ఆ కోరికతో పిలిచాడని వాట్సాప్ మెసేజ్ లను స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసింది . ఇక ఇప్పుడు స్పందించాల్సింది సింగర్ రామచంద్ర . శ్రీరెడ్డి వరుసగా ఇలా ఒక్కొక్కరి ని సోషల్ మీడియాకి ఎక్కిస్తూ తెలుగు సినిమా రంగాన్ని రచ్చ రచ్చ చేస్తోంది .