లిప్ లాక్ ల కోసం ఎంత తీసుకుందో తెలుసా


six lakhs remunaration for lip lock

లిప్ లాక్ చేయడమే కాకుండా పెదాలను జుర్రుకొని ఘాటు కౌగిలింతలు ఇచ్చినందుకు గాను పాయల్ రాజ్ పుత్ ఎంత సొమ్ము తీసుకుందో తెలుసా …….. కేవలం ఆరు లక్షలు మాత్రమే నట ! సీరియల్ లలో నటించే ఈ భామ కు తెలుగులో ” ఆర్ ఎక్స్ 100 ” చిత్రంలో నటించే ఛాన్స్ లభించింది . అయితే ఈ భామ కు వచ్చిన ఛాన్స్ లక్కీ అని భావించి లిప్ లాక్ లకు ఘాటు కౌగిలింతలు ఓకే చెప్పింది కట్ చేస్తే ఆర్ ఎక్స్ 100 ఇప్పుడు దుమ్ము రేపుతోంది వసూళ్ల పరంగా . మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది .

కార్తికేయ – పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం జూలై 12న విడుదలై సంచలన విజయం సాధిస్తోంది . కుర్రకారు కి నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు . దాంతో వసూళ్ల సునామి మొదలయ్యింది . పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది అయితే అంతగా బోల్డ్ సన్నివేశాల్లో నటించినప్పటికీ ఈ భామ తీసుకున్న రెమ్యునరేషన్ ఆరు లక్షలు మాత్రమే కావడం గమనార్హం . ఆర్ ఎక్స్ 100 సంచలనం సృష్టించడంతో పాయల్ రాజ్ పుత్ కు అవకాశాలు బాగానే వస్తున్నాయి అయితే ఈ భామ ముందుగా ఒప్పుకున్న సినిమాలు , సీరియల్స్ ఉండటంతో బిజీ గా ఉంది .

English Title: six lakhs remunaration for lip lock