6 చిత్రాలు రిలీజ్ కి రెడీ


Six movies coming on feb 8th

ఈనెల 8 న ఆరు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి అయితే అందులో చెప్పుకోతగిన చిత్రం మాత్రం ” యాత్ర ”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాత్ర కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అన్న విషయం తెలిసిందే . ఆ సినిమా తో పాటుగా సచిన్ జోషి నటించిన అమావాస్య , 4 లెటర్స్ , నేనే ముఖ్యమంత్రి , సీమ రాజా , విచారణ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి .

సచిన్ జోషినర్గిస్ ఫక్రి నటించిన అమావాస్య చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు పైగా హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం , అయితే సచిన్ జోషి ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయాడు . ఇక మిగతా చిత్రాలు పోటీకి వస్తున్నాయి కానీ వాటిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే లేదు కాకపోతే టాక్ బాగుంటే అది స్ప్రెడ్ అయితే తప్పకుండా చిన్న చిత్రాలను కూడా పెద్ద హిట్ చేస్తారు ప్రేక్షకులు .

English Title: Six movies coming on feb 8th

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy