ఫోటో షూట్ తో రచ్చ రచ్చ చేసిన శోభిత ధూళిపాళ


sobhita dhulipala hot photoshoot goes viral

అచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఇప్పటికే పలుమార్లు అందాల ప్రదర్శన చేసి పిచ్చ షాక్ ఇవ్వగా తాజాగా మరోసారి హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసి రచ్చ రచ్చ చేసింది . క్లీవేజ్ అందాలు బయటకి తొంగి చూస్తుంటే , రకరకాల భంగిమల్లో ఈ భామ పెట్టిన ఫోజులకు కిరాక్ అవుతున్నారు నెటిజన్లు . గుంటూరు మిర్చి కారం లాంటి ఈ భామ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోంది . గూడచారి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన ఈ భామ తెలుగులో మరిన్ని అవకాశాలను పొందాలని ఆశగా ఎదురు చూస్తోంది . ధూళిపాళ శోభిత పెట్టిన రకరకాల భంగిమలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికి , తెలుగులో కానీ బాలీవుడ్ లో కానీ ఈ భామ కు ఉపయోగపడే సినిమాలు అయిత రావడం లేదు . కాకపోతే మోడల్ గా మంచి పేరునే సాధించింది అలాగే కుర్రాళ్ళ గుండెల్లో స్థానం పొందింది . కానీ హీరోయిన్ ఇమేజ్ ని మాత్రం పొందలేక పోతోంది శోభిత ధూళిపాళ . మరి ఆ చాన్స్ కొట్టేది ఎప్పుడో ? ఎక్కడో ?

English Title: sobhita dhulipala hot photoshoot goes viral