మేడిన్ హెవెన్ అంటూ ఘాటు రొమాన్స్ చేస్తోంది


Sobhita dhulipala in made in heaven

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తాజాగా వెబ్ సిరీస్ లో నటించింది . ఆ వెబ్ సిరీస్ పేరు ” మేడ్ ఇన్ హెవెన్ ” . వెడ్డింగ్ ప్లానర్ గా నటించింది శోభిత ధూళిపాళ . అయితే వెడ్డింగ్ ప్లానర్ గా చూపించే సన్నివేశాలు పెద్దగా లేవు శృంగార సన్నివేశాలు మాత్రం ఫుల్లుగా ఉన్నాయి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో . తాజాగా మేడ్ ఇన్ హెవెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . అయితే ట్రైలర్ లో మాత్రం అడల్ట్ కంటెంట్ విపరీతంగా ఉంది .

 

అర్జున్ మాథుర్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించాడు అతగాడితోనే ఈ భామ వీర లెవల్లో ఘాటు లిప్ లాక్ లు ఇస్తూ పిచ్చెక్కించింది శృంగారంలో . ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది . అన్నట్లు తెలుగు చిత్రాల్లో ఈ భామ నటించింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది  అవకాశాల రూపంలో . మోడల్ గా హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మరింత హాట్ గా నటించింది .

English Title: Sobhita dhulipala in made in heaven

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

We are not interested on chiranjeevi biopic says nagababuSamantha and Naga Chaitanya's Majili teaser talkNagababu sensational comments on Niharika marriageFighting between Ranbir kapoor and Alia bhatt