సోఫియా హయత్ నగ్న షో


హాట్ భామ సోఫియా హయత్ నగ్న షో చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది . ఒంటి పై నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది . ఎద అందాలపై తన జుట్టు ని ఆచ్ఛాదనగా చేసుకొని కాలుని కాస్త పైకి మడిచి ఫోటోలకు ఫోజు ఇచ్చింది . ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలోసంచలనం సృష్టిస్తున్నాయి .

ఇక పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి . సోఫియా హయత్ ని బండబూతులు తిడుతుండటంతో సోఫియా కూడా తీవ్ర స్థాయిలో బదులిచ్చింది . ఈ భామ చెబుతున్న దాని ప్రకారం నగ్న దేహాన్ని చూడండి కానీ కామంతో చూడకండి కళాత్మక హృదయంతో చూడండి అని హితబోధ చేస్తోంది . అవునా ? నగ్న దేహాన్ని కామంతో కాకుండా కళాత్మక హృదయంతో ఎలా చూడటం అంటూ బూతుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు .