ఎందరో మహానుభావులు అందరికీ వందనములుఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

దైవో మానుష రూపేణా… అని పెద్దల మాట. దేవుడు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతిసారి ఎదో ఒక అవతారం ధరించి వచ్చాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి మనల్ని కబళించదానికి వస్తుంటే దాని మన దాకా రాకుండా తమను తాము అడ్డుపెట్టి ఆపుతున్న డాక్టర్లకు,నర్సులకు,వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు,పోలీసు శాఖ సిబ్బందికి, జర్నలిస్ట్ సోదరులకు మరియు ఇంకా అనేకమంది సామాజిక కార్యకర్తలకు కృతజ్ఞతగా అందరూ సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా సామాన్య ప్రజలు అందరూ… కరతాళ ధ్వనులు చేసి.. గంటలు మోగించి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.

Credit: Twitter