సోయగాలతో చంపేస్తున్నా సోనారిక


sonarika bhadoria
Sonarika Bhadoria

బాలీవుడ్ భామ సోనారిక బడోరియా సోయగాలతో చంపేస్తోంది . హిందీ సీరియల్ లో పార్వతి దేవి గా కనిపించి దైవత్వాన్ని ప్రదర్శించిన ఈ భామ సినిమాల్లో మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తూ పిచ్చ షాక్ ఇస్తోంది . ఇక తన ఇన్ స్టా గ్రామ్ లో అయితే పెడుతున్న అందాల ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు ……. ఊహాలోకాల్లో తేలిపోతున్నారు అంతగా కవ్విస్తోంది సోనారిక .

తెలుగులో ఈ భామ స్పీడున్నోడు , ఈడోరకం ఆడోరకం చిత్రాల్లో నటించింది . అందాలతో మత్తెక్కించింది కూడా . స్విమ్ సూట్ లో అందాలను పరిచేసినప్పటికీ ఈ భామకు మాత్రం తెలుగులో అంతగా ఛాన్స్ లు రావడం లేదు . అయితే అవకాశాలు రాకపోయినప్పటికీ అందాల ఆరబోత లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఎందుకంటే ఏ రూపంలో ఏ ఛాన్స్ వస్తుందో అన్న ఆశతో . కానీ ఈ భామ ఆశలు అడియాసలు గానే మిగిలిపోయేలా ఉన్నాయి మరి .