రెండో పెళ్లి చేసుకుంటున్న రజనీకాంత్ కూతురు


Soundarya Rajinikanth wedding date locked

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్ళికి సిద్ధమైంది . ఫిబ్రవరి 11న సౌందర్య పెళ్లి చేసుకోనుంది . రజనీకాంత్ రెండో కూతురైన సౌందర్య దర్శకురాలు కూడా . రజనీకాంత్ నటించిన కొచ్చాడైయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించింది . అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . దాని తర్వాత బావ ధనుష్ హీరోగా వి ఐ పి 2 చిత్రానికి దర్శకత్వం వహించింది . ఇది కూడా ప్లాప్ అయ్యింది .

ఇక సౌందర్య మొదటి భర్త పేరు అశ్విన్ కాగా అతడికి 2017 లో విడాకులు ఇచ్చింది . ఇక ఇప్పుడేమో నటుడు వ్యాపారవేత్త అయిన విసాగన్ వనంగమూడి ని పెళ్లి చేసుకోనుంది సౌందర్య . ఫిబ్రవరి 9 నుండి 11 వరకు మొత్తం మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగనున్నాయి . అయితే పెళ్లి మాత్రం ఫిబ్రవరి 11న .34 ఏళ్ల సౌందర్య కు రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు .

English Title: Soundarya Rajinikanth wedding date locked

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna