మహేష్ పుట్టినరోజున ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్!

Mahesh Babu Birthday CDP
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు ఆగస్ట్ 9. ఈ సందందర్బంగా మహేష్ “సరిలేరు నీకెవ్వరూ “చిత్రం ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కి సప్రైజ్ ఇవ్వనున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన బర్త్ డే పోస్టర్స్ కి యూజ్ రెస్పాన్స్ వస్తోంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్ లో మహేష్ పాత్ర వండర్ ఫుల్ గా ఉంటుందని తెలిసింది. ఇక మహేష్ పుట్టినరోజున ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రముఖ నటీ, నటులు నటించే ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. విజయశాంతి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, నరేష్, రమ్యకృష్ణ, సంగీత, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, ప్రదీప్ రావథ్, రోహిణి, వెన్నెల కిశోరె, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం, కిరీటి దామరాజు, సచిన్ ఖేడేకర్, అనసూయ భరద్వాజ్,
ఆది పినిశెట్టి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు!!