శ్రీరెడ్డి తో సన్నిహితంగా ఉన్న హీరో ఎవరో


srireddy close attachment with star hero

పక్కలో పడుకుంటే కానీ ఛాన్స్ ఇవ్వమని తెగేసి చెబుతున్నారు దర్శక నిర్మాతలు అలాగే హీరోలు అంటూ సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి కి సంబందించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకంటే ఆ ఫోటోలో శ్రీరెడ్డి ఒక అగ్ర హీరోతో చాలా సన్నిహితంగా ఉంది . అయితే ఆ ఫోటో ని బ్లర్ చేయడం వల్ల పూర్తిస్థాయిలో సదరు హీరో కనిపించడం లేదు కాకపోతే కాస్త సినిమా పరిజ్ఞానం ఉన్న వాళ్లకు ఆ హీరో ఎవరు అన్నది దాదాపుగా తెలిసిపోతుంది .

 

శ్రీరెడ్డి తో సన్నిహితంగా ఉన్న హీరో ఎవరు ? అన్నది దాదాపుగా తెలుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో తెలియనప్పుడు పేరు ప్రకటిస్తే తప్పు అవుతుంది కాబట్టి మిగతావాళ్ళు సంయమనం పాటిస్తున్నారు . అయితే ఓ టివి ఛానల్ వాళ్ళ దగ్గర మాత్రం ఆ ఫోటో ఉంది కాబట్టి వాళ్ళు రివీల్ చేస్తారో ? లేదో ?