పవన్ కళ్యాణ్ ని ఘోరంగా విమర్శించిన శ్రీ రెడ్డి


Sri reddy comments again on Pawan kalyan
Sri reddy comments again on Pawan kalyan

శ్రీ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ ని ఘోరంగా విమర్శించింది.

సందు దొరికితే చాలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతోంది శ్రీ రెడ్డి.

అలాగే పవన్ కళ్యాణ్ ని మాత్రమే కాకుండా జనసేన తరపున ఉన్న ఒక్కగానొక్క ఎం ఎల్ ఏ ని కూడా వదల్లేదు .

పేకాట ఆడవాళ్లకు మద్దతు ఇవ్వడం ఏంట్రా ? అంటూ ఆ ఎం ఎల్ ఏ ని కూడా చీవాట్లు పెట్టింది అంతేనా ….. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అంటూ ఉచిత సలహా కూడా ఇస్తోంది.

శ్రీ రెడ్డి విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా శ్రీ రెడ్డి మాత్రం వాళ్ళని పట్టించుకోవడం లేదు .