అగ్ర హీరోలపై శ్రీ రెడ్డి బూతుల వర్షం


అగ్ర హీరోలపై శ్రీ రెడ్డి బూతుల వర్షం
సిల్క్ స్మిత

దక్షిణాదిలో అగ్ర హీరోలు అని చెప్పబడే కొంతమంది సిల్క్ స్మిత ని శారీరకంగా వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది . తాజాగా తన ఫేస్ బుక్ లో సిల్క్ స్మిత గొప్పతనం గురించి అలాగే లెజెండ్స్ అని చెప్పుకునే అగ్ర హీరోలపై బూతుల వర్షం కురిపించింది శ్రీ రెడ్డి . ఒక ఆడది ఎక్కువ మంది మగాళ్ళ తో పడుకొని శారీరక సుఖాన్ని అందిస్తే ఆమెని మాత్రం ” లం ….. ” అని అంటోంది ఈ సమాజం అదే హీరో బోలెడు మంది మహిళలతో పడుకొని శారీరక సుఖం పొందితే మాత్రం అటువంటి వాడ్ని ఏమంటుంది ? అంటూ కత్తుల్లా గుచ్చుకునే మాటలను సంధించింది శ్రీ రెడ్డి .

సిల్క్ స్మిత ని చాలామంది హీరోలు శారీరకంగా వాడుకున్నారని , సినిమారంగంలో నెలకొన్న రాజకీయాల వల్ల ఆమెని కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది శ్రీ రెడ్డి . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ బాషలలో 450 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులతో అలాగే తీవ్ర నిరాశ నిస్పృహల మద్య ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సిల్క్ కు నివాళులు అర్పిస్తోంది శ్రీ రెడ్డి . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ భామ తాజాగా చెన్నైకి మకాం మార్చింది .