శ్రీ రెడ్డి ఇప్పుడు మంచు లక్ష్మి పై పడిందే


 Sri Reddy and  Manchu lakshmi
Sri Reddy and Manchu lakshmi

వివాదాలతో నిత్యం సహవాసం చేస్తున్న భామ శ్రీరెడ్డి తాజాగా మంచు లక్ష్మి పై సెటైర్ వేసింది . ఇంతకీ మంచు లక్ష్మి చేసిన పనేంటి అంటే ……. 1992 క్లాసిక్ జంబలకిడి పంబ అని ట్వీట్ చేయడమే అయితే హీరో నరేష్ కు బదులుగా రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించాడు అంటూ కామెంట్ చేయడమే ! ఇంకేముంది శ్రీ రెడ్డి కి కావాల్సినంత పని దొరికింది దాంతో ఇంగ్లీష్ పుత్రి అంటూ మంచు లక్ష్మి పై విరుచుకుపడింది

జంబలకిడి పంబ ని రాజేంద్ర ప్రసాద్ ని అవమానించడమే అంటూ నీ ఇంగ్లీష్ తో మమ్మల్ని చంపకు అన్నట్లుగా సెటైర్ వేసింది శ్రీ రెడ్డి . మంచు లక్ష్మి ప్రసన్న అమెరికాలో ఉండి రావటం వల్ల తన భాషలో ఎక్కువగా స్టైలిష్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది దాంతో అమెరికాలో మాట్లాడితే ఓకే కానీ ఇక్కడ కాదు అంటూ సెటైర్ వేస్తోంది పాపం . శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నై లో మకాం పెట్టింది . టాలీవుడ్ ని షేక్ చేసి చెన్నై కి మకాం మార్చింది