శ్రీరెడ్డి ఎవరెవరి మీద ఫిర్యాదు చేసిందో తెలుసా


sri reddy complaints list

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించగా తాజాగా మరో వివాదానికి పూనుకుంది . తనపై అకారణంగా విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అలాగే కొంతమంది మీడియా వాళ్లపై హుమాయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది . గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ని టార్గెట్ చేసారు దాంతో వాళ్లపై చాలా ఆగ్రహంగా ఉంది . శ్రీరెడ్డి ని ట్రోల్ చేస్తుండటంతో పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది . ఇంతకీ శ్రీరెడ్డి ఎవరెవరి మీద ఫిర్యాదు చేసిందో తెలుసా ……..

 

 

1) లేడీ ఫ్యాన్ ప్రెసిడెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్
2) జీవితా రాజశేఖర్
3) పవన్ కళ్యాణ్ ఫాన్స్
4) అజయ్ కౌండిన్య ( దర్శకుడు )
5) విజయ్ (దర్శకుడు )
6) రాఘవరెడ్డి
7) గబ్బర్ సింగ్ బ్యాచ్
8) స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్
9) కళ్యాణ్ డీప్ సుంకల
10 ) కరాటే కళ్యాణి
11) సత్యా చౌదరి
12) షకలక శంకర్
13) సుందర్ సాయి కిరణ్
14) ఫాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్
15) బాబు గోగినేని
16) త్రిపురనేని సాయి ప్రసాద్
17) యోగి కుమార్
18 ) అశ్వారావు పేట కుర్రాళ్ళు
19) వైష్ణవి జూనియర్ ఆర్టిస్ట్
20) గాయత్రీ గుప్తా
21) అరవింద్ 2హీరో శ్రీ
22) ఫిల్మీ గాసిప్ సైట్
23) టాలీవుడ్ ఫిలిం న్యూస్
24) కామన్ మాన్ సైట్
25) లేటెస్ట్ ఫిల్మీ గాసిప్ సైట్
26) తెలుగు ఇన్ సైడర్
27) పద్మా ఆర్ట్స్
28) గవ్వా మీడియా