పెళ్లి చేసుకోకముందే కడుపు చేసిన చరిత్ర పవన్ ది : శ్రీ రెడ్డి


sri reddy controversial comments on pawan kalyan marriages

పెళ్లి చేసుకోకముందే కడుపు చేసి తల్లిని చేసిన తప్పుడు వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి నిప్పులు చెరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . ఇటీవల పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేయగా అంతకుమించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడమే కాకుండా మీ ఇంటి మహిళల పట్ల గౌరవం ఉందని వ్యాఖ్యానించడమే ఆలస్యం కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ సోదరి షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కంపు కంపు లేపుతున్నారు .

ఇంకేముంది ఈ వ్యాఖ్యలు వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కి కోపం తెప్పించాయి దాంతో పవన్ కళ్యాణ్ పై ఘోరాతి ఘోరమైన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది . ఆ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కు కూడా విపరీతమైన కోపం రావడం ఖాయం ఎందుకంటే అంత దారుణంగా ఉంది శ్రీ రెడ్డి వీడియో . పవన్ కళ్యాణ్ పై ఘోరమైన కామెంట్స్ చేసింది . అయితే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు చేసుకుంది మూడు అయితే వీళ్ళు నాలుగు అంటూ ప్రచారం చేస్తున్నారు , ఆ నాలుగో పెళ్లి గోల ఏంటో మరి . శ్రీ రెడ్డి వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని

నాలుగు పెళ్ళాలకు ప్రూఫ్స్ ఉన్నాయి

లచ్చ కోట్లకు ప్రూఫ్స్ లేవు

షర్మిలమ్మ భర్త చనిపోతేనే మరో పెళ్లి చేసుకుంది కానీ …… పుకార్లకు ప్రూఫ్స్ లేవు

ఇక పావల గాడి రెండో పెళ్ళాం మొన్నే రోడ్డెక్కి రెండో పెళ్ళికి రెడీ అయ్యింది , ఇక మూడు నాలుగు ఫామ్ హౌజ్ లకు లెక్కేలేదు .
ఇన్ని బొక్కలు పెట్టుకొని కూతలు కూస్తే మీ బతుకే కుక్కలు చింపిన విస్తరవుద్ది .