కొరటాల శివ కామసూత్ర బాస్ అంటున్న శ్రీ రెడ్డి


Sri Reddy: Koratala Siva is the boss of Kamasutra

నేను నిద్రపోతున్నా …… లేక నిద్ర నుండి లేచినా నేను మర్చిపోలేని ఒకే ఒక వ్యక్తి అదే కొరటాల శివ అంత నీచమైన వ్యక్తి మరొకరు లేరు అతడు కామసూత్ర బాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . కొరటాల శివ నాలుగు సూపర్ హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు అన్న విషయం తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన శ్రీ రెడ్డి కొంత గ్యాప్ ఇచ్చింది . ఇక ఇప్పుడేమో మళ్ళీ కొరటాల పై విరుచుకుపడింది .

 

అంతేకాదు అసభ్యకరమైన రీతిలో కౌగిలించుకుంటూ , ఎద సంపదపై చేతులు వేసి ఉన్న ఓ ఫోటోని కూడా షేర్ చేసింది శ్రీ రెడ్డి . నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివ దే ఉంటుందని , ప్రపంచంలోనే అత్యంత పరమచెత్త క్యారెక్టర్ లలో కొరటాల శివ ది నెంబర్ వన్ స్థానమని సంచలన వ్యాఖ్యలు చేసింది . గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి తాజాగా కొరటాల పై ఆరోపణలు అది కూడా మరింత దిగజారిన ఆరోపణలు చేయడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది .

English Title: Sri Reddy: Koratala Siva is the boss of Kamasutra